Jallikattu Has Entered The Guinness Book Of Records | Oneindia Telugu

2019-01-21 259

Bull competition has been recognized globally. Jallikattu has entered the Guinness Book of Records. Tamil Nadu has expressed the delight of the world record of this adventure sport, which is celebrated on the occasion of Sankranti.
#Jallikattu
#GuinnessBookOfRecords
#Bullcompetition
#TamilNadu
#adventuresport


ఎద్దుల పోటీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ఈ సాహస క్రీడ వరల్డ్ రికార్డు సొంతం చేసుకోవడంతో తమిళనాట హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు ఇద్దరు వ్యక్తులు చనిపోవడం విషాదం నింపింది.